ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: ఎరుపు రంగు షూ వేసుకుని.. ఈ బాతు చేసిన పని చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

ABN, First Publish Date - 2021-11-13T00:07:58+05:30

ఓ బాతుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. దాని చూసి నెటిజన్లు.. షాకవుతున్నారు. అంతేకాకుండా.. బాతు చేసిన పనికి ఫిదా అవుతున్నారు. రకరకాలుగా కామెంట్లు చేస్తూ.. దానిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా.. ఇంతకీ ఆ బా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: ఓ బాతుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. దాని చూసి నెటిజన్లు.. షాకవుతున్నారు. అంతేకాకుండా.. బాతు చేసిన పనికి ఫిదా అవుతున్నారు. రకరకాలుగా కామెంట్లు చేస్తూ.. దానిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా.. ఇంతకీ ఆ బాతు ఏం చేసిందనేగా మీ డౌటు. అక్కడికే వెళ్దాం పదండి..


అగ్రరాజ్యం అమెరికాలో తాజాగా టీసీఎస్ న్యూయార్క్ సిటీ పేరుతో మారథాన్‌ను నిర్వహించారు. ఈ మారథాన్‌లో వందలాది మంది యువకులు పాల్గొని రోడ్డుపై పరుగులు తీయగా.. రింకిల్ అనే బాతు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తెలుపు వర్ణంలో ఉన్న ఆ బాతు.. ఎరుపు రంగు షూ వేసుకుని యువకులతో పోటీ పడుతూ పరుగులు తీసింది. దీంతో మారథాన్‌ను చూసేందుకు వచ్చిన ప్రేక్షకులు.. రింకిల్ చేసిన పనికి ఫిదా అయ్యారు. దాన్ని తమ ఫోన్‌లలో బంధించారు. 



ఇదిలా ఉంటే.. మారథాన్‌లో బాతు పరుగులు తీసిన దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తి.. ‘న్యూయార్క్ మారథాన్‌లో నేను పరుగులు తీశాను. వచ్చే ఏడాది నేను మరింత బాగా పరుగెడతాను. నన్ను ఎంకరేజ్ చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’ అంటూ రింకిల్‌తో పోస్ట్ పెట్టాడు. దీంతో అదికాస్తా వైరల్‌గా మారింది. దీంతో స్పందిస్తున్న నెటిజన్లు.. రింకిల్ చేసిన పనికి ఫిదా అవుతున్నారు. అంతేకాకుండా దానిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. 






Updated Date - 2021-11-13T00:07:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising