ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

UAE Women's dayన మహిళలను అభినందించిన Dubai రాజు

ABN, First Publish Date - 2021-08-28T14:33:47+05:30

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మహిళా దినోత్సవాన్ని దుబాయ్‌లో గొప్పగా నిర్వహించారు. దుబాయ్ రాజు, యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దుబాయ్: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మహిళా దినోత్సవాన్ని దుబాయ్‌లో గొప్పగా నిర్వహించారు. దుబాయ్ రాజు, యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి షేక్ మహమ్మద్ బిన్ రషీద్ మక్తౌమీ దేశంలోని మహిళలను  అభినందించారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. దేశంలో అనేక రంగాల్లో మహిళలు ఎంతో సాధించారని ప్రశంసించారు. అంతేకాకుండా దీనికి సంబంధించి ఓ వీడియోను కూడా ఆయన తన ట్విటర్ ఖాతాలో విడుదల చేశారు. ‘జాతి పుత్రికలు’ సాధించిన ఘనతలను ఆ వీడియోలో ఆయన పొందుపరిచారు. ఈ క్రమంలోనే ఎమిరాటి మహిళల కోసం దశాబ్దాలుగా కృష్టి చేస్తూ మదర్ ఆఫ్ ది నేషన్‌గా పేరుగాంచిన షేక్ బిన్ ఫాతిమా బిన్త్ ముబారక్‌ను కూడా అభినందించారు.



Updated Date - 2021-08-28T14:33:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising