ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఐవర్‌మెక్టిన్‌ వినియోగం వద్దు: డబ్ల్యూహెచ్‌వో

ABN, First Publish Date - 2021-05-12T13:18:21+05:30

చాలా మంది వైద్యులు కొవిడ్‌ బాధితులకు ఐవర్‌మెక్టిన్‌ 12ఎంజీ మందును సిఫారసు చేస్తున్నారు. కానీ, కరోనా చికిత్సలో ఐవర్‌మెక్టిన్‌ వినియోగాన్ని వ్యతిరేకిస్తూ ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) ఒక ప్రకటన చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: చాలా మంది వైద్యులు కొవిడ్‌ బాధితులకు ఐవర్‌మెక్టిన్‌ 12ఎంజీ మందును సిఫారసు చేస్తున్నారు. కానీ, కరోనా చికిత్సలో ఐవర్‌మెక్టిన్‌ వినియోగాన్ని వ్యతిరేకిస్తూ ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) ఒక ప్రకటన చేసింది. ‘‘కొత్త వ్యాధులపై ఇప్పటికే ఉన్న ఔషధాలను వినియోగించాలంటే.. అవి ఎంతవరకూ సురక్షితం, వాటి ప్రభావ శీలత ఎంత వంటివి చాలా ముఖ్యం. క్లినికల్‌ ట్రయల్స్‌లో తప్ప.. కొవిడ్‌కి చికిత్సగా ఐవర్‌మెక్టిన్‌ వినియోగాన్ని డబ్ల్యూహెచ్‌వో వ్యతిరేకిస్తోంది’’ అని ఆ సంస్థ చీఫ్‌ సైంటిస్ట్‌ సౌమ్య స్వామినాథన్‌ ట్వీట్‌ చేశారు.  

Updated Date - 2021-05-12T13:18:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising