ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్రిప్టోకరెన్సీ చెల్లింపులకు మంచిది కాదట!

ABN, First Publish Date - 2021-06-15T06:02:04+05:30

ఇంగ్లండ్ సెంట్రల్ బ్యాంకు గవర్నర్ ఆండ్రూ బైలీ క్రిప్టోకరెన్సీపై షాకింగ్ కామెంట్స్ చేశారు. చెల్లింపులకు క్రిప్టోకరెన్సీ సరైన మాధ్యమం కాదని ఆయన అభిప్రాయపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లండన్: ఇంగ్లండ్ సెంట్రల్ బ్యాంకు గవర్నర్ ఆండ్రూ బైలీ క్రిప్టోకరెన్సీపై షాకింగ్ కామెంట్స్ చేశారు. చెల్లింపులకు క్రిప్టోకరెన్సీ సరైన మాధ్యమం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. దీని విలువ నిరంతరం తగ్గుతూ, పెరుగుతూ ఉంటుందని, అలాగే ఈ విలువ ఏ ఇతర ఆస్తులపై ఆధారపడి లేదని ఆండ్రూ వివరించారు. ఎలన్ మస్క్ వంటి టెక్‌దిగ్గజాలు దీనికి మద్దతివ్వడంతో క్రిప్టోకరెన్సీ రోజురోజుకూ ఊపందుకుంటోంది. తాజాగా అమెరికా దేశం ఎల్‌సాల్వడార్‌లో చెల్లింపుల కోసం క్రిప్టోకరెన్సీ వాడుకోవచ్చని ప్రకటించిన సంగతి తెలిసిందే.

Updated Date - 2021-06-15T06:02:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising