ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కువైత్‌లోని Indian Embassy లో కరోనా కలకలం.. ఆ సేవలు బంద్!

ABN, First Publish Date - 2021-11-07T18:48:49+05:30

కువైత్‌లోని భారత రాయబార కార్యాలయంలో తాజాగా కరోనా కేసు నమోదు కావడం కలకలం సృష్టించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కువైత్ సిటీ: కువైత్‌లోని భారత రాయబార కార్యాలయంలో తాజాగా కరోనా కేసు నమోదు కావడం కలకలం సృష్టించింది. ఈ నెల 6న ఎంబసీ ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో ఒకరికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమానికి హాజరైనవారితో పాటు పాజిటివ్‌గా వచ్చిన వ్యక్తిని కలిసిన వారందరూ కోవిడ్ పరీక్ష చేయించుకోవాలని ఎంబసీ అధికారులు మీడియా ద్వారా తెలియజేశారు. అలాగే కరోనాకు సంబంధించిన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇక ఈ కరోనా కేసు నేపథ్యంలో తదుపరి నోటీసులు వచ్చే వరకు రాయబార కార్యలయానికి సంబంధించిన అన్ని ప్రజా కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్లు ఎంబసీ అధికారులు వెల్లడించారు. అయితే, పబ్లిక్ సర్వీసులు మాత్రం యథావిధిగా కొనసాగుతాయని రాయబార కార్యాలయం స్పష్టం చేసింది. 

Updated Date - 2021-11-07T18:48:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising