ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జీడబ్ల్యూటీసీఎస్ ఆధ్వర్యంలో కరోనా టీకా పంపిణీ కార్యక్రమం

ABN, First Publish Date - 2021-04-18T12:35:59+05:30

గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం(జీడబ్ల్యూటీసీఎస్) ఆధ్వర్యంలో వర్జీనియాలో కరోనా మొదటి డోసు టీకా పంపిణీ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వర్జీనియా: గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం(జీడబ్ల్యూటీసీఎస్) ఆధ్వర్యంలో వర్జీనియాలో కరోనా మొదటి డోసు టీకా పంపిణీ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. అమెరికా కాలమానం ప్రకారం శనివారం(ఏప్రిల్ 17) ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు వర్జీనియాలోని 44610 వ్యాక్స్‌పూల్ రోడ్, యా‌ష్బర్న్‌లో ఈ కార్యక్రమం జరగుతోంది. సుమారు 700 మంది  ప్రవాసుల కోసం ఈ చేస్తున్న ఈ ప్రయత్నం సంస్థ అధ్యక్షురాలు సుధ పాలడుగు పర్యవేక్షిస్తున్నారు. బోర్డు డైరెక్టర్ ఫణి తాళ్లూరి సహకారంతో కొనసాగుతున్న ఈ కార్యక్రమాన్ని పలువురు ప్రశంసించారు. సేవా రంగంలో ఎల్లప్పుడూ తమదైన ముద్రవేసిన జీడబ్ల్యూటీసీఎస్.. ఇక ముందు కూడా దీన్ని కొనసాగిస్తామని కార్య వర్గ సభ్యులు వెల్లడించారు.









Updated Date - 2021-04-18T12:35:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising