ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వ్యాక్సిన్ తీసుకున్నా మాస్కు పెట్టుకోండి: అమెరికా సూచన

ABN, First Publish Date - 2021-07-28T11:33:22+05:30

కొంతకాలం క్రితం రెండో డోసు వ్యాక్సిన్ తీసుకున్న అమెరికన్లు ఇకపై మాస్కులు ధరించాల్సిన అవసరం లేదంటూ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: కొంతకాలం క్రితం రెండో డోసు వ్యాక్సిన్ తీసుకున్న అమెరికన్లు ఇకపై మాస్కులు ధరించాల్సిన అవసరం లేదంటూ ఆ దేశాధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించిన విషయం గుర్తుంది కదా. కానీ ప్రస్తుతం ఈ దేశంలో డెల్టా వేరియంట్ విలయ తాండవం చేస్తోంది. ఈ క్రమంలో పూర్తిగా వ్యాక్సినేషన్ జరిగిన తర్వాత కూడా ప్రజలు మాస్కులు ధరించడమే మంచిదని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) సూచించింది. కరోనా హాట్‌స్పాట్లలో ఉండే వ్యక్తులు రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నా సరే మాస్కులు ధరించాలని సీడీసీ తెలిపింది. మే నెలలో వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న వాళ్లకు మాస్కులతో పనిలేదని సీడీసీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే డెల్టా విజృంభణతో సీడీసీ తన నిర్ణయం మార్చుకుంది. కే-12 స్కూళ్లలో పనిచేసే టీచర్లు, విద్యార్థులు బహిరంగ ప్రదేశాల్లోనే కాకుండా స్కూళ్లలో కూడా మాస్కులు ధరించాలని సీడీసీ పేర్కొంది.

Updated Date - 2021-07-28T11:33:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising