ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వ్యాక్సిన్ తీసుకున్న వారితోనూ ప్రమాదమే?.. డెల్టాపై అమెరికా సంచలన రిపోర్టు!

ABN, First Publish Date - 2021-08-02T02:47:20+05:30

అగ్రరాజ్యం అమెరికాలోని అత్యున్నత ఆరోగ్య వ్యవస్థ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) సంచలన విషయాలు వెల్లడించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలోని అత్యున్నత ఆరోగ్య వ్యవస్థ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) సంచలన విషయాలు వెల్లడించింది. డెల్టా వేరియంట్ చాలా వేగంగా వ్యాపిస్తోందని చెప్పిన సీడీసీ.. వ్యాక్సిన్ రెండు డోసులూ తీసుకున్న వ్యక్తుల వల్ల కూడా డెల్టా వ్యాపించే అవకాశం ఉందట. సాధారణ కరోనా కన్నా ఇలా సోకిన కరోనా మరింత తీవ్రంగా ఉండే ప్రమాదం ఉన్నట్లు సీడీసీ హెచ్చరించింది. వ్యాక్సిన్ ప్రభావశీలత, వ్యాక్సిన్ బ్రేక్‌త్రూపై కమ్యూనికేషన్‌ను పెంచడం కోసం సీడీసీ ఒక నివేదికను సిద్ధం చేసిందట. దీనిలోనే డెల్టా గురించి సంచలన విషయాలు పేర్కొన్నట్లు సమాచారం. ఈ కొత్త వేరియంట్ వల్ల ఉన్న ప్రమాదాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలంటే కొత్త పద్ధతులు ఉపయోగించాలని సీడీసీ తన రిపోర్టులో సూచించినట్లు తెలుస్తోంది.

Updated Date - 2021-08-02T02:47:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising