ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యూఎస్, కెనడా సరిహద్దు వద్ద ఆంక్షలు యథాతథం.. ఎప్పటి వరకంటే!

ABN, First Publish Date - 2021-06-19T03:07:49+05:30

కరోనా నేపథ్యలో అమెరికా, కెనడా సరిహద్దు మధ్య విధించిన ఆంక్షలు జూలై 21 వరకు కొనసాగుతాయని కెనడా మంత్రి ఓ ప్రకటనలో తెలిపారు. సరిహద్దు ఆంక్షలను కొనసాగించేందుకు అమెరికా కూడా అంగీకా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కరోనా నేపథ్యలో అమెరికా, కెనడా సరిహద్దు మధ్య విధించిన ఆంక్షలు జూలై 21 వరకు కొనసాగుతాయని కెనడా మంత్రి ఓ ప్రకటనలో తెలిపారు. సరిహద్దు ఆంక్షలను కొనసాగించేందుకు అమెరికా కూడా అంగీకారం తెలిపిందని వెల్లడించారు. ఈ క్రమంలో సరిహద్దు గుండా అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు కొనసాగుతాయని వెల్లడించారు. అయితే అత్యవసర సేవలకు సంబంధించిన వాహనాలకు ఈ ఆంక్షలు వర్తించవని పేర్కొన్నారు. అంతేకాకుండా కొవిడ్ టీకా తీసుకన్న ప్రయాణికులకు కొన్ని మినహాయింపులు ఇవ్వనున్నట్టు తెలిపారు. వాటికి సంబంధించిన విధివిధానాలను త్వరలోనే వెల్లడించనున్నట్టు చెప్పారు. ఇదిలా ఉంటే.. కరోనా విజృంభణ నేపథ్యంలో అమెరికా, కెనడా దేశాల సరిహద్దు వద్ద 2020 మార్చి నుంచి ఆంక్షలు అమలవుతన్న విషయం  తెలిసిందే. 


Updated Date - 2021-06-19T03:07:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising