ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కెనడా వెళ్లాలంటే.. ఇదొక్కటే మార్గం!

ABN, First Publish Date - 2021-08-12T16:46:32+05:30

ప్రపంచ వ్యాప్తంగా కరోనా ఉధృతి కొనసాగుతున్న క్రమంలో కెనడా కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ నుంచి నేరుగా వచ్చే విమానాలపై గతంలో విధించిన నిషేధాన్ని మరోసారి పొడగించింది. సెప్టెంబర్ 21 వరకు భార

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా కరోనా ఉధృతి కొనసాగుతున్న క్రమంలో కెనడా కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ నుంచి నేరుగా వచ్చే విమానాలపై గతంలో విధించిన నిషేధాన్ని మరోసారి పొడగించింది. సెప్టెంబర్ 21 వరకు భారత విమానాలపై నిషేధం అమలులో ఉంటుందని తేల్చి చెప్పింది. కెనడా నిర్ణయం.. ఉన్నత చదువుల కోసం ఆ దేశానికి వెళ్లే భారతీయ విద్యార్థితులపై తీవ్ర ప్రభావం చూపనుంది. 


కెనడా వెళ్లేందుకు ఇదక్కొటే మార్గం..

భారత్ నుంచి నేరుగా వెళ్లే విమానాలపై నిషేధం ఉన్నందున.. భారతీయులు ఇతర దేశాల గుండా కెనడాకు చేరుకోవచ్చు. ఇతర దేశాల గుండా ప్రయాణికులు తమ ప్రయాణాన్ని కొనసాగించే క్రమంలో సదరు దేశంలో కొవిడ్ టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది. కరోనా టెస్ట్‌లో నెగెటివ్ రిపోర్ట్ పొందిన ప్రయాణికులు కెనడా వెళ్లొచ్చు. కాగా.. కెనడా-ఇండియా మధ్య విమాన సర్వీసులను పునరుద్ధరించే అంశంపై భారత ప్రభుత్వంతో కలిసి పని చేస్తున్నట్టు కెనడా పేర్కొంది. భారత్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థిులను కూడా పరిశీలిస్తున్నట్టు వెల్లడించింది. 


Updated Date - 2021-08-12T16:46:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising