ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆంక్షలు సడలించిన బ్రిటన్‌

ABN, First Publish Date - 2021-08-09T13:41:09+05:30

కొవిడ్‌ నేపథ్యంలో భారత్‌ నుంచి వచ్చే ప్రయాణికులపై విధించిన ఆంక్షలను బ్రిటన్‌ ప్రభుత్వం ఆదివారం సడలించింది. ఇందులో భాగంగా వారిని ‘రెడ్‌’ జాబితా నుంచి ‘యాంబర్‌’ జాబితాలోకి చేర్చింది. దీంతో టీకా తీసుకున్న భారత ప్రయాణికులు .. ఇకపై బ్రిటన్‌కు వెళ్లగానే 10 రోజుల పాటు హోటల్‌..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లండన్‌, ఆగస్టు 8  : కొవిడ్‌ నేపథ్యంలో భారత్‌ నుంచి వచ్చే ప్రయాణికులపై విధించిన ఆంక్షలను బ్రిటన్‌ ప్రభుత్వం ఆదివారం సడలించింది. ఇందులో భాగంగా వారిని ‘రెడ్‌’ జాబితా నుంచి ‘యాంబర్‌’ జాబితాలోకి చేర్చింది. దీంతో టీకా తీసుకున్న భారత ప్రయాణికులు .. ఇకపై బ్రిటన్‌కు వెళ్లగానే 10 రోజుల పాటు హోటల్‌ క్వారంటైన్‌లో ఉండాల్సిన అవసరం ఉండదు. దీనికి బదులు వారు తమ ఇళ్లలోనే క్వారంటైన్‌లో ఉండొచ్చని నిర్దేశించింది. అయితే భారత్‌ నుంచి ప్రయాణం ప్రారంభించడానికి మూడు రోజుల ముందు చేయించుకున్న కొవిడ్‌ పరీక్ష నివేదికను కచ్చితంగా సమర్పించాల్సి ఉంటుందని తెలిపింది. బ్రిటన్‌కు వచ్చిన ఐదో రోజున నిర్బంధంగా నిర్వహించే కొవిడ్‌ టెస్టులో నెగెటివ్‌ ఫలితం రాగానే క్వారంటైన్‌ను ముగించవచ్చని పేర్కొంది. భారత్‌తో పాటు బహ్రెయిన్‌, ఖతార్‌, యూఏఈ దేశాల ప్రయాణికులకు కూడా ఈ సడలింపును ప్రకటించింది. 


Updated Date - 2021-08-09T13:41:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising