ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Richard Branson సైకిల్‌పై ప్రయోగ కేంద్రానికి

ABN, First Publish Date - 2021-07-12T03:00:43+05:30

వర్జిన్ గెలాక్టిక్ సంస్థకు చెందిన వీఎస్ఎస్ యూనిటీ-22 అంతరిక్షనౌక నింగికెగిరింది. కద్దిసేపటి క్రితమే అంతరిక్షంలోకి బయల్దేరిన వ్యోమనౌకలో వర్జిన్ గెలాక్టిక్ అధినేత రిచర్డ్ బ్రాన్స్, తెలుగమ్మాయి శిరీష బండ్లతోపాటు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: వర్జిన్ గెలాక్టిక్ సంస్థకు చెందిన వీఎస్ఎస్ యూనిటీ-22 అంతరిక్షనౌక నింగికెగిరింది. కద్దిసేపటి క్రితమే అంతరిక్షంలోకి బయల్దేరిన వ్యోమనౌకలో వర్జిన్ గెలాక్టిక్ అధినేత రిచర్డ్ బ్రాన్స్, తెలుగమ్మాయి శిరీష బండ్లతోపాటు మరో నలుగురు వ్యోమగాములు ఉన్నారు. కాగా.. రోదసీ ప్రయాణం సందర్భంగా వర్జిన్ గెలాక్టిక్ అధినేత రిచర్డ్ బ్రాన్స్.. అమెరికాలోని న్యూ మెక్సికో‌లోని లాంచింగ్ సైట్ వద్దకు వచ్చిన తీరు ప్రస్తుతం చర్చనీయాంశం అయింది. బిలియనీర్ రిచర్డ్ బ్రాన్సన్.. తన కంపెనీ వర్జిన్ గెలాక్టిక్ యొక్క న్యూ మెక్సికో ప్రయోగ కేంద్రానికి సైకిల్‌ ద్వారా చేరుకుని అందిరినీ ఆశ్చర్యపరిచారు. ఆయన సైకిల్ తొక్కుకుంటూ ప్రయోగ కేంద్రానికి వచ్చిన దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అయ్యాయి. ఇదిలా ఉంటే.. అంతరిక్షయానం సందర్భంగా రిచర్డ్ బ్రాన్స్‌కు జెఫ్ బెజోస్, ఎలన్ మస్క్ అభినందనలు తెలిపారు. 


Updated Date - 2021-07-12T03:00:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising