ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మెలిండాతో కలిసి ఉంటూనే.. ఇద్దరు ఉద్యోగినులతో డేటింగ్ చేయాలనుకున్న బిల్‌గేట్స్.. సంచలన కథనం!

ABN, First Publish Date - 2021-05-18T05:46:16+05:30

ఇటీవల భార్యతో విడాకులు తీసుకున్న ప్రపంచ కుబేరుల్లో ఒకడు బిల్‌గేట్స్ గురించి సంచలన కథనం వెలువడింది. మెలిండాతో వివాహంలో ఉండగానే..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: ఇటీవల భార్యతో విడాకులు తీసుకున్న ప్రపంచ కుబేరుల్లో ఒకడు బిల్‌గేట్స్ గురించి సంచలన కథనం వెలువడింది. మెలిండాతో వివాహంలో ఉండగానే.. తన సంస్థలో ఉన్న ఇద్దరు ఉద్యోగినులను డేటింగ్ కోసం రమ్మన్నారట బిల్‌గేట్స్. ఈ మేరకు అమెరికాకు చెందని ప్రముఖ పత్రిక న్యూయార్క్ టైమ్స్ సంచలన కథనం ప్రచురించింది. 2006లో ఓ ఉద్యోగినిని తనతో డిన్నర్‌కు రావలసిందిగా బిల్‌గేట్స్ అడిగారట. ఆ సమయంలో ఆమెకు ఈమెయిల్ చేసిన బిల్‌గేట్స్.. ‘‘నీకు ఇది ఇబ్బందిగా అనిపిస్తే, అసలు ఈ ప్రస్తావన వచ్చిందనే విషయమే మర్చిపో’’ అని చెప్పినట్లు న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. అలాగే గేట్స్ ఫౌండేషన్‌కు పనిచేసే మరో ఉద్యోగినిని కూడా ఇలానే డేట్‌కు పిలిచారట గేట్స్. తాజాగా మరో పత్రిక కూడా బిల్‌గేట్స్ గురించి ఇలాంటి సంచలన కథనాన్ని ప్రచురించిన సంగతి తెలిసిందే.

Updated Date - 2021-05-18T05:46:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising