ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమెరికాలో పాత పద్ధతిలోనే పౌరసత్వ పరీక్ష

ABN, First Publish Date - 2021-02-24T12:46:06+05:30

ట్రంప్‌ గతంలో తీసుకున్న మరో నిర్ణయాన్ని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ తిరగదోడారు. నిరుడు ట్రంప్‌ తీసుకొచ్చిన పౌరసత్వ పరీక్షను తాజాగా రద్దు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్‌, ఫిబ్రవరి 23 : ట్రంప్‌ గతంలో తీసుకున్న మరో నిర్ణయాన్ని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ తిరగదోడారు. నిరుడు ట్రంప్‌ తీసుకొచ్చిన పౌరసత్వ పరీక్షను తాజాగా రద్దు చేశారు. ఈ మేరకు అర్హులైన వారందరికీ పౌరసత్వం కల్పించేందుకు 2008 నాటి పద్ధతినే అమలు చేయనున్నారు. దాని ప్రకారం పౌరసత్వం కోరుకునే వారు ఆంగ్లభాషను అర్థం చేసుకోవడంతో పాటు సివిక్స్‌ పరీక్ష ఉత్తీర్ణులైతే చాలు. ఆ పాత పద్ధతినే మార్చి 1 నుంచి తిరిగి అమల్లోకి తీసుకొస్తున్నట్టు అమెరికా పౌరసత్వం, సేవల విభాగం( యూఎ్‌ససీఐఎస్‌) తెలిపింది. మార్చి 1న లేదా ఆ తరువాత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్న వారు మాత్రం 2008 సివిక్స్‌ పరీక్షనే రాయాల్సి ఉంటుందని వివరించింది. 

Updated Date - 2021-02-24T12:46:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising