ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ట్రంప్ చేసిన చట్టానికి చరమగీతం పాడిన బైడెన్

ABN, First Publish Date - 2021-01-26T08:20:11+05:30

అమెరికా నూతన అధ్యక్షుడు జో బైడెన్.. తనకన్నా ముందు అధ్యక్ష పదవిలో ఉన్న ట్రంప్ చేసిన ఓ చట్టాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. సోమవారం ఈ విషయాన్ని ఆయన వెల్లడించారు. ట్రంప్ హయాంలో.. ట్రాన్స్‌జెండర్లు ఎవరూ మిలటరీ ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకోకుండా ఓ చట్టం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: అమెరికా నూతన అధ్యక్షుడు జో బైడెన్.. తనకన్నా ముందు అధ్యక్ష పదవిలో ఉన్న ట్రంప్ చేసిన ఓ చట్టాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. సోమవారం ఈ విషయాన్ని ఆయన వెల్లడించారు. ట్రంప్ హయాంలో.. ట్రాన్స్‌జెండర్లు ఎవరూ మిలటరీ ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకోకుండా ఓ చట్టం చేశారు. ఈ చట్టం అమెరికా అధ్యక్షుడిగా బరాక్ ఒబామా ఉన్నప్పుడు అమల్లోకి వచ్చింది. ట్రంప్ వచ్చి దీన్ని రద్దు చేసి, ట్రాన్స్‌జెండర్లకు మిలటరీ ఉద్యోగాలు ఇవ్వకూడదని ఆదేశించారు. ఇప్పుడు మళ్లీ బైడెన్ హయాంలో ట్రంప్ నిర్ణయాన్ని తోసిపుచ్చుతూ.. ట్రాన్స్‌జెండర్లకు మళ్లీ మిలటరీ ఉద్యోగాలు చేసుకునే అవకాశం కల్పించారు. ‘‘మిలటరీలో సేవలు అందించేందుకు జెండర్ అనేది అడ్డంకి కాకూడదని బైడెన్ భావిస్తున్నారు. అమెరికా బలం దాని భిన్నత్వంలోనే ఉందని ఆయన నమ్మకం’’ అని పేర్కొంటూ వైట్‌హౌస్ ఓ ప్రకటన విడుదల చేసింది.

Updated Date - 2021-01-26T08:20:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising