ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బ్రిటన్ రాణిని కలిసిన అమెరికా అధ్యక్షుడు బైడెన్ దంపతులు

ABN, First Publish Date - 2021-06-14T12:40:39+05:30

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జోబైడెన్, ఆయన భార్య జిల్ బైడెన్.. ఇంగ్లండ్ మహారాణి క్వీన్ ఎలిజబెత్ IIను కలిశారు. విండ్‌సర్ కోటలో ఆమెను ఈ దంపతులు కలిశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లండన్: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జోబైడెన్, ఆయన భార్య జిల్ బైడెన్.. ఇంగ్లండ్ మహారాణి క్వీన్ ఎలిజబెత్ IIను కలిశారు. విండ్‌సర్ కోటలో ఆమెను ఈ దంపతులు కలిశారు. జీ7 దేశాల నాయకులు రాణి కోసం ఏర్పాటు చేసిన రిసెప్షన్‌లో కూడా బైడెన్.. క్వీన్ ఎలిజబెత్ IIను కలిశారు. కాగా, బైడెన్‌ను విండ్‌సర్ కోటలో కలవడానికి ఎలిజబెత్ కొన్ని రోజులుగా సన్నద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే ఆమెను బైడెన్ దంపతులు కలిశారు. ఈ మీటింగ్ తర్వాత బైడెన్ బెల్జియం వెళ్తారు. ఆయన అక్కడ నాటో సమాఖ్యలో పాల్గొనాల్సి ఉంది.

Updated Date - 2021-06-14T12:40:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising