ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా వ్యాక్సిన్ తీసుకోవడం అత్యంత ముఖ్యం: బైడెన్

ABN, First Publish Date - 2021-07-23T11:34:33+05:30

కరోనా మహమ్మారిని నియంత్రించడం కోసం వ్యాక్సిన్ తీసుకోవడం తప్పనిసరి అని అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: కరోనా మహమ్మారిని నియంత్రించడం కోసం వ్యాక్సిన్ తీసుకోవడం తప్పనిసరి అని అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ అన్నారు. దేశంలో మందకొడిగా సాగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలంతా ముందుకొచ్చి వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు. వ్యాక్సిన్ తీసుకోవడం ‘‘అన్నింటికన్నా అతిపెద్ద ప్రాధాన్యత’ అని బైడెన్ తెలిపారు. వ్యాక్సిన్ తీసుకోని వారిలో మరోసారి మహమ్మారి విజృంభించే అవకాశం ఉందని హెచ్చరించారు. తాజాగా అమెరికాలో విజృంభిస్తున్న డెల్టా వేరియంట్‌పైన కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కరోనాను నియంత్రించాలంటే వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గమని, ప్రజలందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని కోరారు.

Updated Date - 2021-07-23T11:34:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising