ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆటా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన భువనేశ్‌ బుజాల

ABN, First Publish Date - 2021-01-19T12:48:10+05:30

అమెరికా తెలుగు అసోసియేషన్‌(ఆటా) నూతన అధ్యక్షుడిగా మహబూబ్‌నగర్‌ జిల్లా గుమ్మడం గ్రామానికి చెందిన భువనేశ్‌ బుజాల ఎన్నికయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, జనవరి 18(ఆంధ్రజ్యోతి): అమెరికా తెలుగు అసోసియేషన్‌(ఆటా) నూతన అధ్యక్షుడిగా మహబూబ్‌నగర్‌ జిల్లా గుమ్మడం గ్రామానికి చెందిన భువనేశ్‌ బుజాల ఎన్నికయ్యారు. టెన్నెస్సీలోని నాష్‌విల్లేలో ఇటీవల జరిగిన ఆటా కార్యవర్గ సమావేశంలో మాజీ అధ్యక్షుడు పరమేశ్‌ భీంరెడ్డి నుంచి ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించారు. డిసెంబరులో జరిగిన ఈ ఎన్నికల్లో.. ఆటా కార్యదర్శిగా హరిప్రసాద్‌రెడ్డి లింగాల, కోశాధికారిగా సాయినాథ్‌రెడ్డి బోయపల్లి, సంయుక్త కార్యదర్శిగా రామకృష్ణారెడ్డి, సంయుక్త కోశాధికారిగా విజయ్‌కుందూరు ఎన్నికయ్యారు. ఆటా కార్యవర్గ సమావేశంలో వీరంతా బాధ్యతలు స్వీకరించారు.

Updated Date - 2021-01-19T12:48:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising