ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

16 రోజుల్లో 93 శాతం యువతకు వ్యాక్సిన్ వేసిన ప్రభుత్వం

ABN, First Publish Date - 2021-04-13T05:52:48+05:30

భూటాన్ ప్రభుత్వం వ్యాక్సినేషన్ ప్రక్రియలో కొత్త రికార్డు సృష్టించింది. కేవలం 16 రోజుల్లో దేశంలోని 93 శాతం యువతకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తింపు: భూటాన్ ప్రభుత్వం వ్యాక్సినేషన్ ప్రక్రియలో కొత్త రికార్డు సృష్టించింది. కేవలం 16 రోజుల్లో దేశంలోని 93 శాతం యువతకు వ్యాక్సిన్ డోస్‌ను వేసి వార్తల్లో నిలిచింది. భూటాన్‌ ప్రభుత్వం మార్చి 27న వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించగా 16 రోజుల్లో దేశంలోని 93 శాతం యువత వ్యాక్సిన్ డోస్‌ను తీసుకున్నారు. భూటాన్ జనాభా దాదాపు 8 లక్షలుగా ఉండగా.. ఇప్పటివరకు 62 శాతం మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. భూటాన్‌కు మొట్టమొదటిగా భారత్ నుంచే వ్యాక్సిన్ డోస్‌లు అందడం విశేషం. జనవరిలో భారత ప్రభుత్వం భూటాన్‌కు 1.5 లక్షల ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ డోస్‌లను పంపింది. అయితే బౌద్ద జ్యోతిష్యశాస్త్రం ప్రకారం మార్చి చివరన పవిత్రమైన తేదీలు ఉండటంతో మార్చి 27న ప్రభుత్వం వ్యాక్సినేషన్ ప్రక్రియను మొదలుపెట్టింది.

Updated Date - 2021-04-13T05:52:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising