ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అక్కడి పరిస్థితి చూసి నా గుండె పగిలింది: అమెజాన్ అధినేత బెజోస్

ABN, First Publish Date - 2021-12-12T20:57:22+05:30

సుడిగాలులు(టోర్నాడోలు) సృష్టించిన బీభత్సంతో అమెరికాలో కల్లోలం రేగింది. ఆరు రాష్ట్రంలో టోర్నాడోలు, భారీ వర్షాలు సృష్టించిన విలయానికి అనేక మంది బలయ్యారు. కాగా.. ఇలినాయ్‌ రాష్ట్రంలోని అమెజాన్ సంస్థ చెందిన గోదాము కూడా సుడిగాలుల ధాటికి కుప్పకూలింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: సుడిగాలులు(టోర్నాడోలు) సృష్టించిన బీభత్సంతో అమెరికాలో కల్లోలం రేగింది. ఆరు రాష్ట్రంలో టోర్నాడోలు, భారీ వర్షాలు సృష్టించిన విలయానికి అనేక మంది బలయ్యారు. కాగా.. ఇలినాయ్‌ రాష్ట్రంలోని అమెజాన్ సంస్థ చెందిన గోదాము కూడా సుడిగాలుల ధాటికి కుప్పకూలింది. ఈ క్రమంలో ఆ గోడౌన్‌లోని ఆరుగురు వర్కర్లు మరణించారు. ఈ ఘటనపై అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ తాజాగా స్పందించారు. అక్కడి పరిస్థితి చూసి తన గుండె పగిలిందని ఆయన వ్యాఖ్యానించారు. మృతుల కుటుంబాలకు స్వాంతన చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్టు ఆయన ట్వీట్ చేశారు. కాగా.. స్థానిక అధికారుల సహాయంతో అమెజాన్ బాధితుల కుటుంబాలకు సహాయం చేస్తున్నట్టు సంస్థ సీఈఓ ఆండీ జస్సీ పేర్కొన్నారు. 

Updated Date - 2021-12-12T20:57:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising