ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమెరికాలో ఘనంగా బతుకమ్మ

ABN, First Publish Date - 2021-10-18T03:19:42+05:30

యూఎస్ఏలోని మేరీల్యాండ్‌లో మోరిస్ ప్లేస్ కమ్యూనిటీ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ పండుగ నిర్వహించారు. ప్రవాస తెలంగాణ, తెలుగు వారు ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యారు. పూవులను పూజించే గొప్ప సంస్కృతి తెలంగాణకు సొంతమని, మాతృభూమికి దూరంగా ఉన్నా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: యూఎస్ఏలోని మేరీల్యాండ్‌లో మోరిస్ ప్లేస్ కమ్యూనిటీ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ పండుగ నిర్వహించారు. ప్రవాస తెలంగాణ, తెలుగు వారు ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యారు. పూవులను పూజించే గొప్ప సంస్కృతి తెలంగాణకు సొంతమని, మాతృభూమికి దూరంగా ఉన్నా ఆ సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుకోవడానికి ముందు ఉంటామని నిర్వాహకులు తెలిపారు. ఏ దేశంలో ఉన్నా ప్రతి పండుగను కలిసి కట్టుగా నిర్వహించుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సుశీల సామల, తనూజ వీరగంటి, శారద జూలూరి, వేద కట్సురి, వందన మాధవరం తదితరులు పాల్గొన్నారు.



Updated Date - 2021-10-18T03:19:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising