ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ వ్యాఖ్యలు చేసినందుకు అతని ముక్కు విరగొట్టాను: ఒబామా

ABN, First Publish Date - 2021-02-24T21:02:00+05:30

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్​ ఒబామా తన స్కూల్‌డేస్‌లో జరిగిన ఓ సంఘటనను తాజాగా గుర్తు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్​ ఒబామా తన స్కూల్‌డేస్‌లో జరిగిన ఓ సంఘటనను తాజాగా గుర్తు చేశారు. తనపై జాతివివక్ష వ్యాఖ్యలు చేసినందుకు తన స్కూల్‌మేట్‌పై చేయి చేసుకోవడంతో అతని ముక్కు విరిగినట్లు ఒబామా తెలిపారు. స్థానిక మీడియాతో మంగళవారం జరిగిన ఇంటర్య్వూ ఈ విషయాన్ని వెల్లడించారు. "నేను పాఠశాల విద్యార్థిగా ఉన్నప్పుడు నాకో స్నేహితుడు ఉండేవాడు. అతడితో కలిసి నేను డైలీ బాస్కెట్​బాల్​ ఆడేవాణ్ణి. ఈ క్రమంలో ఒక రోజు ఓ విషయమై లాకర్​ రూంలో మేమిద్దరం ఘర్షణ పడ్డాం. ఆ సమయంలో అతను నన్ను కించ పరిచేలా జాతివివక్ష వ్యాఖ్యలు చేశాడు. దాంతో కోపోద్రిక్తుడినైన నేను అతడికి బుద్ధి చెప్పేందుకు మొహం మీద దాడి చేశాను. దాంతో అతని ముక్కు విరిగింది." అని ఒబామా చెప్పుకొచ్చారు. అలాగే అతడ్ని ఇంకేప్పుడూ జాతివిద్వేష వ్యాఖ్యలు చేయొద్దని హెచ్చరించినట్లు తెలిపారు. 

Updated Date - 2021-02-24T21:02:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising