ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమ్మేమో అలా.. మరి నేనేంటి ఇలా.. Viral అవుతున్న బుజ్జాయి వీడియో

ABN, First Publish Date - 2021-11-04T03:22:21+05:30

ఇప్పుడిప్పుడే ప్రపంచాన్ని చూస్తున్న చిన్నారులకు అన్నీ వింతలే. ప్రతి చిన్న విషయాన్ని చూస్తూ ఆశ్చర్యపోవడం..వారి సంభ్రమాశ్చర్యాలను చూస్తూ తల్లిదండ్రులు మురిసిపోవడం అందరిళ్లల్లో చూసేదే. అయితే..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: ఇప్పుడిప్పుడే ప్రపంచాన్ని చూస్తున్న చిన్నారులకు అన్నీ వింతలే. ప్రతి చిన్న విషయాన్ని చూస్తూ ఆశ్చర్యపోవడం..వారి సంభ్రమాశ్చర్యాలను చూస్తూ తల్లిదండ్రులు మురిసిపోవడం అందరిళ్లల్లో చూసేదే. అయితే.. కొన్ని సందర్భాల్లో పిల్లల చేష్టలు మరింత ముద్దొస్తాయి. ఇక ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చాక..ప్రపంచవ్యాప్తంగా జరిగిన అనేక ఘటనలను మన అరచేతిల్లోనూ చూసేయచ్చు. అలాంటి ఓ వీడియో ప్రస్తుతం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ వీడియోలో ఓ బుజ్జాయిని చూసిన నెటిజన్లు తెగ మురిసిపోతున్నారు. తల్లీ పక్కనే కూర్చుని ఆడుకుంటున్న ఆ బుజ్జాయి తల్లి జుట్టును గమనిస్తుంది. దాన్ని చేతుల్లోకి తీసుకుని తరచి చూస్తుంది. ఆ తరువాత.. తన నెత్తిన చేతులు పెట్టుకుని తనకంత జుట్టు లేదన్నట్టు చేస్తుంది. వీడియోలో ఇదంతా చూసిన నెటిజన్లు కడుపుబ్బా నవ్వుతున్నారు. లైకులు వేస్తూ, షేర్లు చేస్తూ వీడియోను విపరీతంగా వైరల్ చేస్తున్నారు. మరీ ఈ క్యూట్ వీడియోపై మీరు ఓలుక్కేయండి!



Updated Date - 2021-11-04T03:22:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising