ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విదేశీయులకు ఆస్ట్రేలియా స్పెషల్‌ వీసాలు

ABN, First Publish Date - 2021-09-17T19:24:32+05:30

ప్రతిభావంతులైన విదేశీయులకు స్వాగతం పలకాలని ఆస్ట్రేలియా నిర్ణయించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిడ్నీ: ప్రతిభావంతులైన విదేశీయులకు స్వాగతం పలకాలని ఆస్ట్రేలియా నిర్ణయించింది. కరోనా వల్ల దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను మళ్లీ గాడిలో పెట్టే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు స్పెషల్‌ వీసాలను ప్రవేశపెట్టనుంది. తద్వారా రానున్న పది నెలల్లో మరింత మంది విదేశీయులను ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుత వీసా నిబంధనల్లో మినహాయింపులూ ఇవ్వనున్నట్టు ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రకటించింది. నిపుణుల కొరత ఉన్న పరిశ్రమలు, సేవారంగాల్లో పనిచేసేవారికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు తెలిపింది.


Updated Date - 2021-09-17T19:24:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising