ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆస్ట్రేలియాలో చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు

ABN, First Publish Date - 2021-04-21T00:39:10+05:30

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆస్ట్రేలియా: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. టీడీపీ ఆస్ట్రేలియా విభాగం మెల్బోర్న్‌లో కేక్ కట్ చేసి తమ ఆనందాన్ని పంచుకుంది. ఈ రోజు విదేశాల్లో తెలుగువాళ్లు స్థిర పడటానికి చంద్రబాబు ముందు చూపు ఎంతో ఉపయోగపడిందని టీడీపీ శ్రేణులు వ్యాఖ్యానించాయి. ప్రపంచంలో ఉన్న ఎన్నారైలు ఎంతోమందికి స్ఫూర్తినిచ్చారని కొనియాడాయి. 




Updated Date - 2021-04-21T00:39:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising