ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మెక్సికో-అమెరికా సరిహద్దుల్లో.. 19 మృతదేహాలు!

ABN, First Publish Date - 2021-01-25T03:34:27+05:30

మెక్సికో-అమెరికా సరిహద్దులో సుమారు 19 కాలిన మృతదేహాలు లభించిన ఘటన స్థానికంగా కలకలం సృ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: మెక్సికో-అమెరికా సరిహద్దులో సుమారు 19 కాలిన మృతదేహాలు లభించిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. రెండు కాలిపోయిన వాహనాల నుంచి సుమారు 19 మృతదేహాలను వెలికి తీసినట్టు తమౌలిపాస్ స్టేట్ ప్రాసిక్యూటర్ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. దుండగులు.. 19 మందిని తుపాకీతో కాల్చి చంపి, ఆపై మృతదేహాలను వాహనాల్లో పెట్టి నిప్పుపెట్టినట్టు అధికారులు భావిస్తున్నారు. కాగా.. ఈ మృతదేహాలు లభ్యమైన ప్రాంతంలో డ్రగ్ మాఫియాకు సంబంధించిన వ్యక్తుల మధ్య తరచూ గొడవలు చేటు చేసుకుంటాయని అధికారులు తెలిపారు. 


Updated Date - 2021-01-25T03:34:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising