ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆస్ట్రాజెనెకా ‘కాక్‌టెయిల్‌’.. ప్రయోగ పరీక్షల్లో ప్రతికూల ఫలితాలు

ABN, First Publish Date - 2021-06-16T14:33:49+05:30

కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసిన ఆస్ట్రాజెనెకా కంపెనీ.. మోనోక్లోనల్‌ యాంటీబాడీ ఔషధం ‘ఏజెడ్‌డీ7442’పై జరుపుతున్న ప్రయోగ పరీక్షల్లో ప్రతికూల ఫలితాలు వచ్చాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మూడోదశ ప్రయోగ పరీక్షల్లో గుర్తింపు

లండన్‌: కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసిన ఆస్ట్రాజెనెకా కంపెనీ.. మోనోక్లోనల్‌ యాంటీబాడీ ఔషధం ‘ఏజెడ్‌డీ7442’పై జరుపుతున్న ప్రయోగ పరీక్షల్లో ప్రతికూల ఫలితాలు వచ్చాయి. ఈ ఔషధాన్ని రెండు రకాల కృత్రిమ యాంటీబాడీల సమ్మేళనం (కాక్‌టెయిల్‌)గా రూపొందించారు. అధ్యయనంలో భాగంగా అమెరికా, బ్రిటన్‌లలో ఆరోగ్యవంతులైన వలంటీర్లను ఎంపిక చేసి.. కరోనా ఇన్ఫెక్షన్‌ సోకిన వ్యక్తులకు సమీపంగా ఉండే ఏర్పాట్లు చేశారు. అనంతరం వారిలో కొవిడ్‌-19 లక్షణాలు ఒక్కటొక్కటిగా బయటపడుతున్న క్రమంలో యాంటీబాడీ కాక్‌టెయిల్‌ ఔషధాన్ని అందించారు. అయితే దీని ప్రభావంతో కేవలం 33 శాతం మందిలోనే కొవిడ్‌ లక్షణాలు తగ్గుముఖం పట్టినట్లు గుర్తించారు. 

Updated Date - 2021-06-16T14:33:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising