ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హ్యూమన్ కంపోస్టింగ్‌కు మరో అమెరికా రాష్ట్రం గ్రీన్ సిగ్నల్

ABN, First Publish Date - 2021-06-18T04:52:43+05:30

మనుషులు మరణించిన తర్వాత వారి మృతదేహాలను ఎరువులుగా మార్చే హ్యూమన్ కంపోస్టింగ్ విధానానికి మరో అమెరికా రాష్ట్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఓరెగాన్: మనుషులు మరణించిన తర్వాత వారి మృతదేహాలను ఎరువులుగా మార్చే హ్యూమన్ కంపోస్టింగ్ విధానానికి మరో అమెరికా రాష్ట్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే వాషింగ్టన్‌లో ఈ విధానం అమల్లో ఉంది. ఇప్పుడు తాజాగా ఓరెగాన్ కూడా దీనికి సంబంధించిన బిల్లును ఆమోదించింది. హ్యూమన్ కంపోస్టింగ్‌ను ప్రతిపాదించిన హౌస్ బిల్ 2574పై ఓరెగాన్ గవర్నర్ కేట్ బ్రౌన్ సంతకం కూడా చేశారు. ఈ బిల్లుతో నేచురల్ ఆర్గానిక్ రిడక్షన్ చట్టబద్ధం అవుతుంది. దీన్నే హ్యూమన్ కంపోస్టింగ్ అని కూడా పిలుస్తారు. దీంతోపాటు ఆల్కాలిన్ హైడ్రాలసిస్ లేదా ఆక్వా క్రిమేషన్‌కు సంబంధించిన నిబంధనలను కూడా ఈ బిల్లు వివరిస్తుంది. ఇది వచ్చే ఏడాది జూలై 8 నుంచి అమల్లోకి వస్తుందట.

Updated Date - 2021-06-18T04:52:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising