ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమెరికాలో రోడ్డు ప్రమాదం.. 9 మంది పిల్లలుసహా 10 మంది దుర్మరణం

ABN, First Publish Date - 2021-06-22T05:25:40+05:30

అగ్రరాజ్యం అమెరికాలో ఘోరమైన రోడ్డు ప్రమాదం జరిగింది. అలబామాలోని ఇంటర్‌స్టేట్ హైవేపై జరిగిన ఈ ప్రమాదంలో 9 మంది చిన్నారులు సహా 10 మంది దుర్మరణం పాలయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అలబామా: అగ్రరాజ్యం అమెరికాలో ఘోరమైన రోడ్డు ప్రమాదం జరిగింది. అలబామాలోని ఇంటర్‌స్టేట్ హైవేపై జరిగిన ఈ ప్రమాదంలో 9 మంది చిన్నారులు సహా 10 మంది దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రాంతంలో తుఫాను విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో ఇలా రోడ్డు ప్రమాదం జరగడంపై అధికారులు స్పందించారు. ఇక్కడ వచ్చిన వరదలు, టొర్నడోలు చాలా ఇళ్లను ధ్వంసం చేశాయని వాళ్లు వివరించారు. ఈ క్రమంలో రోడ్లన్నీ జలమయం అయ్యాయని, ఈ నీటిలో కొట్టుకొచ్చిన వాహనాలు ఒకదాన్నొకటి బలంగా ఢీకొట్టడంతోనే రోడ్డు ప్రమాదం జరిగిందని తెలిపారు. మొత్తం 15 వాహనాలు ఢీకొట్టుకున్నాయని, 10 మంది మరణించారని వెల్లడించారు. వీరిలో 9 మంది పిల్లలే ఉన్నరని పేర్కొన్నారు.

Updated Date - 2021-06-22T05:25:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising