ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారతీయులకు సడన్ సర్‌ప్రైజ్ ఇచ్చిన America టీవీ చానెల్.. మొట్టమొదటిసారిగా కార్టూన్‌లో..

ABN, First Publish Date - 2021-08-28T10:55:12+05:30

అమెరికాలోని సిక్కు చిన్నారుల కోసం అక్కడి చిన్నారులకు ఎంతగానో నచ్చిన యానిమేషన్ కార్టూన్ ఆర్థర్‌లో ఓ సర్‌ప్రైజ్ ఇచ్చించి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: అమెరికాలోని సిక్కు చిన్నారుల కోసం అక్కడి చిన్నారులకు ఎంతగానో నచ్చిన యానిమేషన్ కార్టూన్ ఆర్థర్‌లో ఓ సర్‌ప్రైజ్ ఇచ్చించి నిర్మాణ సంస్థ. ఓ సిక్కు చిన్నారి పాత్రను ఇందులో జోడించింది. ఈ కార్టూన్‌కు సంబంధించి సెప్టెంబర్ 6న ప్రత్యేకంగా ఓ గంట ఎపిసోడ్‌ను టెలికాస్ట్ చేయనున్నారు. ఈ ఎపిసోడ్‌లోనే ఓ సిక్కు క్యారెక్టర్‌ను పరిచయం చేయనున్నారు దర్శకనిర్మాతలు. దీనికి సంబంధించి విడుదలైన ట్రైలర్‌లో ఆ పాత్ర కనిపిస్తుంది. ఆ పాత్రకు సమీర్‌ అనే పేరు పెట్టారు. 


సిక్కులను ప్రతీక అయిన పట్కా(తలకు దుస్తులు కట్టుకునే సంప్రదాయం)తో, అలాగే కారా(చేతికి ధరించే ఓ కడియం)తో కనిపిస్తాడు. కారాను ఇనుము లేదా స్టీల్‌తో తయారు చేస్తారు. భగవంతుడిపై తమకున్న అపారమైన నమ్మకాన్ని, భక్తిభావాన్ని తెలియజేసేందుకు శిక్కులు దీనిని ధరిస్తారని ప్రతీతి. అంటే అమెరికన్ టీవీ షోలలో కూడా ప్రస్తుతం భారత్‌కు, భారత విలువలకు గుర్తింపు పెరుగుతోందనే చెప్పవచ్చు.



Updated Date - 2021-08-28T10:55:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising