ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమెరికా టీవీ రంగ దిగ్గజం లారీ కింగ్‌ మృతి

ABN, First Publish Date - 2021-01-24T10:17:37+05:30

అమెరికన్‌ టెలివిజన్‌ రంగంలో దిగ్గజంగా పేరొందిన లారీ కింగ్‌(87) శనివారం కన్నుమూశారు. కొవిడ్‌ కారణంగా ఈ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమెరికన్‌ టెలివిజన్‌ రంగంలో దిగ్గజంగా పేరొందిన లారీ కింగ్‌(87) శనివారం కన్నుమూశారు. కొవిడ్‌ కారణంగా ఈ నెల 2న ఆయన లాస్‌ ఏంజిలి్‌సలోని సెడార్స్‌-సినాయ్‌ మెడికల్‌ సెంటర్‌లో చేరినట్లు సీఎన్‌ఎన్‌ చానెల్‌ వెల్లడించింది. అక్కడ చికిత్స పొందుతున్న లారీ, శనివారం మృతిచెందారు. తన ఆరు దశాబ్దాల సుదీర్ఘ కెరీర్‌లో లారీ ఏకంగా 50వేల ఇంటర్వ్యూలను నిర్వహించారు. 


Updated Date - 2021-01-24T10:17:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising