ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

VISA: అమెరికా మరో కీలక నిర్ణయం.. ఇక వచ్చే ఏడాదంతా ఇంతే..

ABN, First Publish Date - 2021-12-25T01:39:37+05:30

కరోనా ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో అమెరికా విదేశాంగ శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. హెచ్-1బీ వంటి వివిధ రకాల నాన్ ఇమ్మిగ్రేషన్ వీసాల జారీకి సంబంధించి వ్యక్తిగత ఇంటర్వూలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. 2022 డిసెంబర్ నెలాఖరు వరకూ ఈ నిబంధన అమల్లో ఉంటుందని ప్రకటించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: కరోనా ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో అమెరికా విదేశాంగ శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది.  హెచ్-1బీ వంటి వివిధ రకాల నాన్ ఇమ్మిగ్రేషన్ వీసాల జారీకి సంబంధించి వ్యక్తిగత ఇంటర్వూలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. 2022 డిసెంబర్ నెలాఖరు వరకూ ఈ నిబంధన అమల్లో ఉంటుందని  ప్రకటించింది. ఈ మేరకు గురువారం కాన్సులార్ కార్యాలయాలకు ఆదేశాలు జారీ చేసింది. అయితే.. అవసరమైన సందర్భాల్లో కాన్సులార్ అధికారి ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు కూడా అనుమతించింది. హెచ్-1బీ, హెచ్-3, ఎల్ కేటగిరీ, ఓ వీసా, పీ వీసా, క్యూ వీసాల జారీలో ప్రభుత్వం ఈ మినహాయింపు ప్రకటించింది. అంతేకాకుండా.. విద్యార్థులకు ఇచ్చే ఎఫ్, ఎమ్, జే వీసాల విషయంలోనూ ఇది వర్తిస్తుందని పేర్కొంది. 

Updated Date - 2021-12-25T01:39:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising