ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వాల్‌మార్ట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన అనుకోని అతిథి

ABN, First Publish Date - 2021-07-05T02:36:15+05:30

అమెరికాలోని ఓ వాల్‌మార్ట్‌ను అనుకోని అతిథి సందర్శించింది. దీంతో అక్కడి సిబ్బంది కంగుతిన్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పూర్తి వివరాల్లోకి వె

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: అమెరికాలోని ఓ వాల్‌మార్ట్‌ను అనుకోని అతిథి సందర్శించింది. దీంతో అక్కడి సిబ్బంది కంగుతిన్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. విస్‌కాన్సిన్ వాల్‌మార్ట్‌లోకి అకస్మాత్తుగా ఓ జింక ఎంట్రీ ఇచ్చింది. అక్కడ ఉన్న జనాన్ని, పరిసరాలను చూసి అది బెదిరిపోయింది. ఈ క్రమంలో ఉరుకులు పరుగులు తీసుకుంది. దీంతో షాపులోని కొంత సామాగ్రి ధ్వంసం అయింది. ఈ నేపథ్యంలోనే వాల్‌మార్ట్ సిబ్బంది తీవ్రంగా శ్రమించి ఆ జిక్కను కట్టడి చేశారు. ఆ దృశ్యాలను కొందరు వీడియో తీసి, సోషల్ మీడయాలో పోస్ట్ చేయడంతో అదికాస్తా ప్రస్తుతం వైరల్ అయింది. 




Updated Date - 2021-07-05T02:36:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising