ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గైనకాలజిస్ట్ నిర్వాకం.. బాధిత మహిళలకు రూ.7200 కోట్లు చెల్లిస్తానన్న యూనివర్శిటీ

ABN, First Publish Date - 2021-03-26T18:51:29+05:30

మాజీ గైనకాలజిస్ట్‌పై వందలాది మహిళల లైంగిక ఆరోపణల నేపథ్యంలో దక్షిణ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం(యూఎస్‌సీ) బాధితులకు 852 మిలియన్ డాలర్లు(భారత కరెన్సీలో సుమారు రూ. 7,200కోట్లు) చెల్లించేందుకు అంగీకరించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లాస్ ఏంజిల్స్: మాజీ గైనకాలజిస్ట్‌పై వందలాది మహిళల లైంగిక ఆరోపణల నేపథ్యంలో దక్షిణ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం(యూఎస్‌సీ) బాధితులకు 852 మిలియన్ డాలర్లు(భారత కరెన్సీలో సుమారు రూ. 7,200కోట్లు) చెల్లించేందుకు అంగీకరించింది. జార్జ్ టిండాల్ అనే వైద్యుడిపై సుమారు 700 మంది మహిళలు తమపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపించారు. 1990లో టిండాల్ ఈ నిర్వకానికి పాల్పడ్డాడు. ఇక మహిళల ఆరోపణలలో అసభ్యంగా తాకడం నుంచి అత్యాచారం వరకు ఉన్నాయి. చికిత్స కోసం యూనివర్శిటీ క్యాంపస్‌లో చేరిన మహిళల ప్రైవేట్ భాగాలను సైతం అతను ఫొటోలు తీసినట్లు సమాచారం. తాజాగా ఆయనను విచారించిన స్థానిక న్యాయస్థానం బాధిత మహిళలకు రూ.7200 కోట్ల పరిహారం చెల్లించాలని తీర్పునిచ్చింది. ఈ విషయాన్ని గురువారం బాధిత తరఫు న్యాయవాదులు వెల్లడించారు.   



Updated Date - 2021-03-26T18:51:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising