ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రియురాలిని హత్య చేసిన వ్యక్తి.. 7నెలలుగా మృతదేహాన్ని..

ABN, First Publish Date - 2021-08-06T23:08:17+05:30

అమెరికాలో 37ఏళ్ల వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. ప్రియురాలిని అత్యంత కిరాతకంగా హతమార్చాడు. అంతేకాకుండా ఆ మృతదేహాన్ని గత ఏడు నెలలుగా ఇంట్లోనే దాచి ఉంచాడు. పూర్తి వివరాల్లోకి వెళి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: అమెరికాలో 37ఏళ్ల వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. ప్రియురాలిని అత్యంత కిరాతకంగా హతమార్చాడు. అంతేకాకుండా ఆ మృతదేహాన్ని గత ఏడు నెలలుగా ఇంట్లోనే దాచి ఉంచాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. మిచిగాన్ రాష్ట్రానికి చెందిన 37ఏళ్ల మాథ్యూ లెవిన్స్కీ క్లింటన్ టౌన్షిప్ ప్రాంతంలో నివసిస్తున్నాడు. కాగా.. గత ఏడాది డిసెంబర్‌లో మాథ్యూ.. తన ప్రియురాలిని దారుణంగా హత్య చేశాడు. అంతటితో ఆగకుండా.. చర్మాన్ని పూర్తిగా తొలగించి, ఆ మృతదేహంతో దాదాపు ఏడు నెలలుగా ఇంట్లోనే దాచి ఉంచాడు. బాధితురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తులో భాగంగా మాథ్యూ ఇంటిని పరిశీలించారు. ఈ క్రమంలో మృతదేహం బయటపడటంతో జరిగిన దారుణం వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో మాథ్యూని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. క్లింటన్ టౌన్‌షిప్ డిస్ట్రిక్ట్ కోర్టులో హాజరుపర్చారు. దీంతో ఈ కేసుపై విచారణ జరిపిన కోర్టు.. మాథ్యూకు జైలు శిక్ష విధించింది. 


Updated Date - 2021-08-06T23:08:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising