ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

20 అడుగుల భారీ తిమింగలాన్ని రక్షించిన ప్రజలు.. ఎక్కడంటే..

ABN, First Publish Date - 2021-08-02T07:03:08+05:30

సాధారణంగా సముద్ర తీరాల్లో తిమింగలాలు కాస్తా దగ్గరగా కనిపిస్తేనే ప్రజలు అక్కడ నుంచి భయంతో పరుగులు పెడతారు. అటువంటిది ఓ భారీ కిల్లర్ తిమింగలాన్ని రక్షించిన ఘటన అమెరికాలో చోటు చేసు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అలస్కా: సాధారణంగా సముద్ర తీరాల్లో తిమింగలాలు కాస్తా దగ్గరగా కనిపిస్తేనే ప్రజలు అక్కడ నుంచి భయంతో పరుగులు పెడతారు. అటువంటిది ఓ భారీ కిల్లర్ తిమింగలాన్ని రక్షించిన ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. ఏంటీ.. భారీ తిమింగలాన్ని ప్రజలు రక్షించారా! అని ఆశ్చర్యపోతున్నారా.. అయితే వార్తలోకి వెళ్దాం పదండి.. 


అలస్కా రాష్ట్రంలోని సముద్రం తీరంలో ఉన్న ఓ పెద్ద బండరాయిపై దాదాపు 20 అడుగుల పొడవైన కిల్లర్ తిమింగలం చిక్కుకుపోయింది. ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న తిమింగలాన్ని చూసిన స్థానికులు వెంటనే వైల్డ్‌లైఫ్ అధికారులకు సమాచారం అందించారు. అంతేకాకుండా ఆ అధికారులు వచ్చే వరకు తిమింగలంపై బకేట్‌లో నీళ్లు చల్లుతూ దాని ఊపిరి నిలిపారు. ఈ క్రమంలో అక్కడకు వచ్చిన అధికారులు.. తిమింగలానికి చిన్న చిన్న గాయాలు ఉండటాన్ని గమనించి, చికిత్స చేశారు. అనంతరం దాన్ని తిరిగి సురక్షితంగా సముద్రంలోకి వదిలారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్త నెట్టింట హల్‌చల్ చేస్తోంది. 


Updated Date - 2021-08-02T07:03:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising