ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆసియన్ అమెరికన్ యువతికి చేదు అనుభవం!

ABN, First Publish Date - 2021-03-24T10:03:56+05:30

అగ్రరాజ్యం అమెరికాలో ఆసియన్ అమెరికన్ యువతికి చేదు అనుభవం ఎదురైంది. ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆసియన్ అమెరికన్ యువతిపట్ల దారుణంగా వ్యవహరించిన ఘటన న్యూయార్క్‌లో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో ఆసియన్ అమెరికన్ యువతికి చేదు అనుభవం ఎదురైంది. ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆసియన్ అమెరికన్ యువతిపట్ల దారుణంగా వ్యవహరించిన ఘటన న్యూయార్క్‌లో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. నల్లటి దుస్తులు దుస్తులు ధరించిన 60 ఏళ్ల వ్యక్తి.. ట్రైన్‌లో ప్రయాణిస్తున్న 25ఏళ్ల ఆసియన్ అమెరికన్ యువతిపట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ట్రైన్‌లో ఆమె కూర్చున్న దగ్గరకు వచ్చి.. మూత్ర విసర్జన చేశాడు. ఈ విషయాన్ని సదరు మహిళ.. ఓ బ్లాగ్‌లో పేర్కొంది. గుర్తు తెలియని వ్యక్తి తన బ్యాగ్, జాకెట్‌పై మూత్ర విసర్జన చేసినట్టుగా వెల్లడించింది. ఈ క్రమంలో స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అతని కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. ఇదిలా ఉంటే.. ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభణ మొదలైన నాటి అమెరికాలో ఆసియన్ అమెరికన్లపై దాడుల సంఖ్య పెరిగిపోయిందని ఓ నివేదిక వెల్లడించిన విషయం తెలిసిందే. 


Updated Date - 2021-03-24T10:03:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising