ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కుల్పకూలిన హెలికాప్టర్.. నలుగురు మృతి

ABN, First Publish Date - 2021-08-02T16:54:45+05:30

అగ్రరాజ్యం అమెరికాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. హెలికాప్టర్ కుప్పకూలడంతో అందులో ప్రయాణిస్తున్న నలుగు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ది రాబిన్సన్ ఆర్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. హెలికాప్టర్ కుప్పకూలడంతో అందులో ప్రయాణిస్తున్న నలుగు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ది రాబిన్సన్ ఆర్66 అనే హెలికాప్టర్ ఆదివారం రోజు మధ్యాహ్నం సుమారు 1.15 గంటల సమయంలో శాక్రమెంటోకు ఉత్తరాన ఉన్నకొలూసా కౌంటీ ప్రాంతంతో ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో అందులో ప్రయాణిస్తున్న మృత్యువాతపడ్డారు. ఈ విషయాన్ని ఫెడరల్ ఏవిషేయన్ అడ్మినిస్ట్రేషన్ ఓ ప్రకటనలో వెల్లడించింది. అయితే ప్రమాదంలో మరణించిన వారి వివరాలు ఇంకా తెలియరాలేదు. కాగా.. ఈ ఘటనపై ఎఫ్ఏఏ, నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డులు దర్యాప్తు ప్రారంభించాయి.


Updated Date - 2021-08-02T16:54:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising