ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పిల్లలతో కలిసి రోడ్డెక్కిన బాతు.. దీంతో..!

ABN, First Publish Date - 2021-06-18T23:31:05+05:30

ఓ బాతు వాహనాలను స్తంభింప చేసిన ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. న్యూయార్క్‌ సిటీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: ఓ బాతు వాహనాలను స్తంభింప చేసిన ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. న్యూయార్క్‌ సిటీలో ఓ బాతు సందడి చేసింది. అత్యంత రద్దీగా ఉండే రోడ్డుపైకి.. తన పిల్లలతోపాటు వచ్చేసింది. బాతు రాకను గమనించిన వాహన దారులు.. తమ వాహనాలను అక్కడే నిలిపివేసి, దానికి దారిచ్చారు. దీంతో ఆ బాతు ఎంచక్కా.. తన పిల్లలతో కిలిసి రోడ్డు దాటేసి.. ఓ షాప్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. కాగా.. బాతు రోడ్డు దాటుతుండగా అక్కడున్న ప్రజలు తమ ఫోన్‌లను పని చెప్పారు. పిల్లలతో బాతు రోడ్డు దాటుతున్న దృశ్యాలను వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో అదికాస్తా వైరల్ అయింది. ఈ క్రమంలో స్పందిస్తున్న నెటిజన్లు.. దాన్ని లైక్ చేస్తూ ఇతరులకు షేర్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గంటల వ్యవధిలోనే ఈ వీడియో.. 1.6లక్షల వ్యూస్‌ను సొంతం చేసుకుంది.  


Updated Date - 2021-06-18T23:31:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising