ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

83 ఏళ్లలో 68 ఏళ్లు జైల్లోనే గడిపిన అమెరికన్!

ABN, First Publish Date - 2021-02-21T10:20:10+05:30

రెండ్రోజులు గడప దాటకపోతే ఇల్లే ఓ జైలుగా అనిపిస్తుంది. అలాంటిది.. జైల్లో ఏడాది కాదు.. రెండేళ్లు కాదు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • 1953లో జైలుకు.. ఇటీవలే విడుదల

వాషింగ్టన్‌, ఫిబ్రవరి 20: రెండ్రోజులు గడప దాటకపోతే ఇల్లే ఓ జైలుగా అనిపిస్తుంది. అలాంటిది.. జైల్లో ఏడాది కాదు.. రెండేళ్లు కాదు దాదాపు 70 ఏళ్ల పాటు మగ్గితే? అదీ ఏ ఒక్కరోజూ బయటి ప్రపంచాన్ని చూడకుండా ఉంటే? అమెరికాకు చెందిన జోసెఫ్‌ లిగోన్‌ అనే వ్యక్తికి ఇలా దాదాపు జీవితకాలమంతా జైల్లోనే గడిచిపోయింది. ఇప్పుడు ఆయన వయస్సు 83 ఏళ్లు. 1953లో ఫిలడెల్ఫియాలో చోటు చేసుకున్న దోపిడీ, హత్య కేసులో 15 ఏళ్ల బాలుడిగా ఉన్న జోసె్‌ఫకు కోర్టు యావజ్జీవ కారాగారశిక్ష విధించింది. 1953 నుంచి 68 ఏళ్ల పాటు ఆయన పెన్సెల్వేనియా జైల్లో ఉన్నారు. మూడు, నాలుగుసార్లు పెరోల్‌పై బయటకొచ్చే అవకాశం కల్పించినా జోసెఫ్‌ తిరస్కరించారు. ఇటీవలే జైలు నుంచి ఆయన విడుదలయ్యాడు. ప్రపంచంలో బాలనేరస్తుడిగా అత్యధిక కాలం జైల్లో గడిపిన వ్యక్తి జోసెఫే. జాన్‌ పేస్‌ అనే సహచరుడు జోసె్‌ఫను చేరదీశాడు. 


Updated Date - 2021-02-21T10:20:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising