ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Texas లో మళ్లీ ఆ చట్టం అమల్లోకి..!

ABN, First Publish Date - 2021-10-10T12:45:19+05:30

అమెరికాలోని టెక్సస్‌ రాష్ట్ర ప్రభుత్వం గర్భస్రావాలపై నిషేధాన్ని మళ్ళీ అమల్లోకి తెచ్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అస్టిన్‌,టెక్సాస్: అమెరికాలోని టెక్సస్‌ రాష్ట్ర ప్రభుత్వం గర్భస్రావాలపై నిషేధాన్ని మళ్ళీ అమల్లోకి తెచ్చింది. ఫెడరల్‌ అప్పీళ్ల కోర్టు శుక్రవారం రాత్రి ఇచ్చిన ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆదరాబాదరాగా అబార్షన్లపై నిషేధాన్ని విధించింది. గర్భస్రావం చేయించుకునేందుకు పెద్ద సంఖ్యలో మహిళలు ఆస్పత్రులకు క్యూలు కట్టిన నేపథ్యంలో కోర్టు ఉత్తర్వులు వెలువడ్డాయి. టెక్స్‌సలోని అబార్షన్‌ చట్టాన్ని సస్పెండ్‌ చేస్తూ అమెరికా జిల్లా జడ్జి రాబర్ట్‌ పిట్‌మాన్‌ బుధవారం ఉత్తర్వులు ఇవ్వడంతో టెక్స్‌సలోని ఆస్పత్రులకు తాకిడి పెరిగింది.


Updated Date - 2021-10-10T12:45:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising