ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనాను జయించిన 105ఏళ్ల బామ్మ!

ABN, First Publish Date - 2021-02-25T07:08:24+05:30

న్యూజెర్సీకి చెందిన 105ఏళ్ల బామ్మ మహమ్మారిని జయించారు. ఈ క్రమంలో ఆమె సంతోషం వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే.. న్యూజెర్సీలోని ఓసియన్ కౌంటీకి చెందిన లూసియా డిక్లెర్క్ ఓల్డేజ్ హోమ్‌లో ఉం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: న్యూజెర్సీకి చెందిన 105ఏళ్ల బామ్మ మహమ్మారిని జయించారు. ఈ క్రమంలో ఆమె సంతోషం వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే.. న్యూజెర్సీలోని ఓసియన్ కౌంటీకి చెందిన  లూసియా డిక్లెర్క్ ఓల్డేజ్ హోమ్‌లో ఉంటున్నారు. కాగా.. కొద్ది రోజుల క్రితం ఆమె కరోనా బారినపడ్డారు. చికిత్స తీసుకున్న ఆమె.. తాజాగా కొవిడ్-19ను జయించారు. ఈ సందర్భంగా మాట్లాడిన లూసియా డిక్లెర్క్.. మహమ్మారిని జయించడాన్ని అదృష్టంగా భావిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. లూసియా డిక్లెర్క్.. తన జీవిత కాలంలో రెండు మహమ్మారిలను ఎదుర్కొన్నట్టు ఆమె మనవరాలు పేర్కొన్నారు. 1918లో స్పానిష్ ఫ్లూ విజృంభించిన సమయంలో లూసియా డిక్లెర్క్ వయసు రెండేళ్లని తెలిపారు. తాజాగా కొవిడ్-19 మహమ్మారిని జయించినట్టు చెప్పారు. కాగా.. గతనెల 25న లూసియా డిక్లెర్క్ 105వ వసంతంలోకి అడుగుపెట్టినట్టు ఆమె వెల్లడించారు. 


Updated Date - 2021-02-25T07:08:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising