ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అఫ్ఘానిస్థాన్‌లో యూనివర్శిటీలు తెరుచుకోవడం మరింత ఆలస్యం

ABN, First Publish Date - 2021-12-28T03:49:18+05:30

కో ఎడ్యుకేషన్ విధానాన్ని నిషేధించిన తాలిబన్లు.. యూనివర్శిటీలను తెరిచేందుకు మరింత సమయం పడుతుందని పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: కో ఎడ్యుకేషన్ విధానాన్ని నిషేధించిన తాలిబన్లు.. యూనివర్శిటీలను తెరిచేందుకు మరింత సమయం పడుతుందని పేర్కొన్నారు. ముంచుకొస్తున్న ఆర్థిక కష్టాల కారణంగానే ఈ ఆలస్యం జరుగుతోందని తెలిపారు. స్థానిక మీడియా ప్రకారం..  విశ్వవిద్యాలయాల్లో కొ-ఎడ్యుకేషన్ అమలుకు వీలుగా ఏర్పాట్లు చేసేందుకు అదనపు  నిధులు అవసరం. అయితే.. ముంచుకొస్తున్న ఆర్థిక కష్టాల నేపథ్యంలో తాలిబన్లు విశ్వవిద్యాలయాలను పునఐ. అయితే..విశ్వవిద్యాలయాలను తెరిచేందుకు మరింత సమయం పడుతుందని ఉన్నత విద్యాశాఖ మంత్రి అబ్దుల్ బాకీ హక్కానీ పేర్కొన్నారు. 

Updated Date - 2021-12-28T03:49:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising