ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

'గ్రీన్ లిస్ట్' దేశాల జాబితాను సవరించిన అబుధాబి

ABN, First Publish Date - 2021-08-20T15:20:10+05:30

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) రాజధాని అబుధాబి తాజాగా 'గ్రీన్ లిస్ట్' దేశాల జాబితాను సవరించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అబుధాబి:యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) రాజధాని అబుధాబి తాజాగా 'గ్రీన్ లిస్ట్' దేశాల జాబితాను సవరించింది. అబుధాబి సాంస్కృతిక, పర్యాటక శాఖ సమాచారం ప్రకారం 29 దేశాలను 'గ్రీన్ లిస్ట్'లో చేర్చింది. ఈ 29 దేశాల ప్రయాణికులు ఎలాంటి క్వారంటైన్ లేకుండా అబుధాబిని సందర్శించవచ్చు. అబుధాబి సవరించిన 'గ్రీన్ లిస్ట్'లో ఉన్న దేశాలివే: ఆస్ట్రేలియా, అల్బేనియా, బహ్రెయిన్, చెక్ రిపబ్లిక్, సౌదీ అరేబియా, స్వీడన్, జర్మనీ, హంగెరీ, ఆస్ట్రియా, ఉక్రెయిన్, ఐర్లాండ్, బ్రూనై, బెల్జియం, బల్గేరియా, పోలాండ్, తైవాన్, చైనా, రొమేనియా, సింగపూర్, స్విట్జర్లాండ్, సీషెల్స్, సెర్బియా, కెనడా, దక్షిణ కొరియా, మాల్టా, మారిషస్, మోల్డోవా, న్యూజిలాండ్, హాంగ్ కాంగ్. ఈ జాబితాలోని దేశాల ప్రయాణికులు రెండు డోసులు వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్నట్లైతే వారికి అబుధాబిలో క్వారంటైన్ ఉండదు. కాగా, ఈ జాబితాలో భారత్‌కు చోటు దక్కలేదు.

Updated Date - 2021-08-20T15:20:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising