ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీని కలిసిన TANA ప్రతినిధులు!

ABN, First Publish Date - 2021-12-04T00:41:04+05:30

ఉత్తర అమెరికా తెలుగు సంఘం ప్రతినిధులు.. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణను హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిసారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) ప్రతినిధులు.. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణను హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనతో పలు అంశాలు చర్చించారు. ఇందులో భాగంగా..  తానా ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న సేవా కార్యక్రమాల గురించి వివరించి.. ఆయన మద్దతు కోరారు. ఆంధ్రజ్యోతి ఎండీని కలిసిన వారిలో వాశిరెడ్డి ప్రసాద్, తానా కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు శృంగవరపు నిరంజన్, కనుమూరి బాజి చౌదరి, శృంగవరపు విజయ్, తానా మాజీ అధ్యక్షుడు జయశేఖర్ తాల్లూరి ఉన్నారు. 





Updated Date - 2021-12-04T00:41:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising