ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమెరికాలో భారతీయం!

ABN, First Publish Date - 2021-08-21T14:18:21+05:30

చేతిలో స్టీల్‌ క్యారేజీని చూడగానే.. మన దేశంలో తీసిన ఫొటోనే కదూ.. అనుకునేరు!! కానే కాదు. ఇలా చేత్తో క్యారేజీని తీసుకెళ్తున్నది న్యూయార్క్‌లో ఓ మహిళ. ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్రా ఈ ఫొటోను తన ట్విట

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చేతిలో స్టీల్‌ క్యారేజీని చూడగానే.. మన దేశంలో తీసిన ఫొటోనే కదూ.. అనుకునేరు!! కానే కాదు. ఇలా చేత్తో క్యారేజీని తీసుకెళ్తున్నది న్యూయార్క్‌లో ఓ మహిళ.  ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్రా ఈ ఫొటోను తన ట్విటర్‌ ఖాతాలో పోస్టు చేశారు. ‘న్యూయార్క్‌, సెంట్రల్‌ పార్క్‌, డబ్బావాలీ..’ అంటూ క్యాప్షన్‌ కూడా పెట్టారు. విదేశాల్లో వెల్లివిరుస్తున్న మన భారతీయతను చూసి నెటిజన్లు తెగ సంబరపడిపోయారు. 16000 మంది లైక్‌ కొట్టగా.. 600 మంది రీట్వీట్‌ చేశారు.


Updated Date - 2021-08-21T14:18:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising