ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బబుల్‌గమ్‌తో కరోనాకు చెక్.. శాస్త్రవేత్తల కొత్త ఐడియా..

ABN, First Publish Date - 2021-12-08T02:59:30+05:30

రోజుకో కొత్త రూపంతో భయపెడుతున్న కరోనాకు చెక్ పెట్టేందుకు శాస్త్రవేత్తలు కూడా సరికొత్త ఆలోచనలతో ముందుకు వస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: రోజుకో కొత్త రూపంతో భయపెడుతున్న కరోనాకు చెక్ పెట్టేందుకు శాస్త్రవేత్తలు కూడా సరికొత్త ఆలోచనలతో ముందుకు వస్తున్నారు. ప్రస్తుతం కరోనాకు చెక్ పెట్టేందుకు వారు బబుల్‌గమ్‌ల సాయం తీసుకున్నారు. ఈ కొత్త తరహా బబుల్‌ గమ్‌తో నోటిలో వేసుకుంటే లాలాజలంలోని వైరస్ కణాలన్నీ బబుల్ గమ్‌కు చిక్కి వ్యాప్తి తగ్గుతుందని వారు చెబుతున్నారు. దీన్ని అభివృద్ధి చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.  ఓ ప్రత్యేక ప్రొటీన్ ఆధారంగా వారు ఈ బబుల్‌గమ్ రూపొందిస్తున్నారు. కరోనా వ్యాప్తిని నిరోధించడంలో టీకాలకు ఇది సహాయకారిగా ఉంటుందని వారు చెబుతున్నారు. పెన్సిల్వేనియా యూనివర్శిటీకి చెందిన డేనియల్ ఈ విషయంపై ఓ అధ్యయనాన్ని నిర్వహించారు. ఇందుకు సంబంధించిన వివరాలు జర్నల్ ఆఫ్ మైక్రోబయాలజీలో తాజాగా ప్రచురితమయ్యాయి.  

Updated Date - 2021-12-08T02:59:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising