ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమెరికాలో విషాదం.. 8 నెలల తమ్ముడిపై మూడేళ్ల బాలుడి కాల్పులు

ABN, First Publish Date - 2021-04-11T12:30:14+05:30

అభంశుభం తెలియని పిల్లల చేతుల్లో ఆటవస్తువులుగా మారేస్థాయికి అమెరికాలో తుపాకీ విష సంస్కృతి పెరిగిపోయింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హ్యూస్టన్‌, ఏప్రిల్‌ 10: అభంశుభం తెలియని పిల్లల చేతుల్లో ఆటవస్తువులుగా మారేస్థాయికి అమెరికాలో తుపాకీ విష సంస్కృతి పెరిగిపోయింది. ఇంట్లో ఆడుకుంటున్న ఓ మూడేళ్ల బాలుడికి తుపాకీ ఎక్కడ దొరికిందో ఏమో.. దాన్ని తీసుకొని తన తమ్ముడైన 8 నెలల శిశువును కాల్చాడు. పసివాడికి పొట్టలో తీవ్రగాయాలయ్యాయి. ఇంట్లో వాళ్లు ఆస్పత్రికి తరలించగా అప్పటికే పసిగుడ్డు ఊపిరి వదిలేశాడు. టెక్సాస్‌ రాష్ట్రంలోని హ్యూస్టన్‌లోని ఓ ఫ్లాట్‌లో శుక్రవారం ఈ ఘటన జరిగింది. 


Updated Date - 2021-04-11T12:30:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising