ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జర్మనీ నుంచి భారత్ చేరిన 7 ఆక్సిజన్ ప్లాంట్లు

ABN, First Publish Date - 2021-05-18T00:01:29+05:30

కరోనా సెకండ్ వేవ్ ధాటికి విలవిల్లాడుతున్న భారతదేశానికి ప్రపంచ దేశాల నుంచి సహకారం అందుతూనే ఉంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీనగర్: కరోనా సెకండ్ వేవ్ ధాటికి విలవిల్లాడుతున్న భారతదేశానికి ప్రపంచ దేశాల నుంచి సహకారం అందుతూనే ఉంది. ఈ కరోనా మహమ్మారిపై భారత్‌లో పోరుకు సాయంగా జర్మనీ నుంచి తాజాగా 7 ఆక్సిజన్ ప్లాంట్లు మనదేశానికి వచ్చాయి. జర్మనీ లోని మ్యూనిచ్ నుంచి జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌కు ఇవి సోమవారం నాడు చేరుకున్నాయి. ఈ విషయంలో జోక్యం చేసుకొని ఆక్సిజన్ ప్లాంట్లు రాష్ట్రానికి చేరుకునేలా చేసినందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ధన్యవాదాలు తెలిపారు. ‘‘వెయ్యి ఎల్‌పీఎమ్ సామర్థ్యం ఉన్న ఆక్సిజన్ ప్లాంట్లు 5, 1500 ఎల్‌పీఎమ్ ఉన్నది ఒకటి, 600 ఎల్‌పీఎమ్ ఉన్నది ఒకటి రాష్ట్రానికి చేరుకున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న సామర్థ్యాన్ని ఇవి మరో 7,100 ఎల్‌పీఎమ్ పెంచుతాయి’’ అని మనోజ్ సిన్హా తెలిపారు.

Updated Date - 2021-05-18T00:01:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising