ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kuwait:6నెలల చిన్నారికీ కరోనా పరీక్ష తప్పనిసరట

ABN, First Publish Date - 2021-07-19T20:46:19+05:30

విమానం బయల్దేరే ముందు ఆరు నెలల చిన్నారికి కొవిడ్‌-19 నిర్ధారణ పరీక్ష చేయించాలన్న డిమాండ్‌ తీవ్ర వివాదాస్పదమైంది. ఆదితి సుదేశ్‌నాయక్‌ అనే మహిళ.. తన ఆరు నెలల చిన్నారితో కిలిసి శనివారం ఎ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కువైత్: విమానం బయల్దేరే ముందు ఆరు నెలల చిన్నారికి కొవిడ్‌-19 నిర్ధారణ పరీక్ష చేయించాలన్న డిమాండ్‌ తీవ్ర వివాదాస్పదమైంది. ఆదితి సుదేశ్‌నాయక్‌ అనే మహిళ.. తన ఆరు నెలల చిన్నారితో కిలిసి శనివారం ఎయిరిండియా విమానంలో కువైత్‌ నుంచి మంగళూరుకు వచ్చేందుకు టిక్కెట్‌ కొనుగోలు చేశారు. ఆ సమయంలో కువైత్‌ పీసీఆర్‌ ల్యాబ్స్‌, ఎయిరిండియా సిబ్బంది చిన్నారికి పరీక్షలు అవసరం లేదని సూచించారు. కానీ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నాక చిన్నారికి కరోనా పరీక్ష తప్పనిసరి అంటూ కువైత్‌ ఎయిర్‌పోర్టు అధికారులు డిమాండ్‌ చేశారు. ఒకానొకదశలో ఆమె ప్రయాణాన్ని రద్దు చేసుకునేందుకూ సిద్ధమయ్యారు. జరిగిన విషయాన్ని ఆమె వివరించడంతో చివరకు తల్లీబిడ్డ ప్రయాణానికి అనుమతించారు. దీంతో శనివారం సాయంత్రం 5 గంటలకు బయల్దేరాల్సిన విమానం 20 నిమిషాలు ఆలస్యంగా బయల్దేరింది. మంగళూరు ఎయిర్‌పోర్టులోనూ ఇదే సమస్య తలెత్తకూడదనే అభిప్రాయంతో ఆమె బంధువులు.. కేంద్ర మంత్రి శోభాకరంద్లాజే దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే ఆమె.. మంగళూరు ఎయిర్‌పోర్టులో ల్యాండింగ్‌కు అనుమతులు ఇప్పించారు. 


Updated Date - 2021-07-19T20:46:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising